విత్తనాలతో విజయాలు: విత్తనోత్పత్తి మరియు మార్కెటింగ్

సుస్థిరమైన విత్తన వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలలో విత్తన ఉత్పత్తి మరియు మార్కెటింగ్ లకు సహకారం ఇవ్వటం కోసం "విత్తనాలతో విజయాలు: విత్తనోత్పత్తి మరియు మార్కెటింగ్" ‌పై మహిళలు మరియు యువతకు శిక్షణ 5 నుంచి 8 ఫిబ్రవరి వరకు కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోకోలోజి, కొండపర్వ, ఎన్టీఆర్ కృష్ణ జిల్లా లో జరుగుతుంది. . నేర్చుకునే ప్రధాన అంశాలు: విత్తన ఉత్ప్పత్తి మరియు మార్కెటింగ్ మూల విత్తనాలను సేకరణ మరియు […]